Posted on 2024-08-07 13:20:05
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ఈరోజు సిరిసిల్ల పట్టణ చేనేత సెల్ కన్వీనర్ తవుటం రాజలింగం ఆధ్వర్యంలో చేనేత దినోత్సవం సందర్భంగా గణేష్ నగర్ లో గల జగదాంబ చేనేత సహకార సంఘం లో చేనేత కళాకారులకు సన్మానం చేయడం జరిగింది
ఈ కార్యక్రమం లో BJP పట్టణ అధ్యక్షులు నాగుల శ్రీనివాస్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఆడెపు రవీందర్ పట్టణ ఉపాధ్యక్షులు గాజుల సదానందం జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి గుండెల్లి వేణు పట్టణ కోశాధికారి చొప్పదండి శ్రీనివాస్ ఓబీసీ మోర్చా పట్టణ అధ్యక్షుడు అంకారపు రాజు మోర రవి అల్వాల నరహరి మేర్గు శ్రీనివాస్ మరియు చేనేత కార్మికులు పాల్గొన్నారు
రాబరీ కేసులో 4 గురు నిందితుల అరెస్టు... రూ.13.35 లక్షల విలువైన సొత్తు స్వాధీనం
Posted On 2026-03-14 14:28:12
Readmore >
పెళ్లికి నిరాకరించిందని యువతికి ఎయిడ్స్ ఉన్న రక్తాన్ని ఎక్కించిన యువకుడు
Posted On 2026-03-14 13:05:35
Readmore >
గంజాయి రహిత సమాజమే లక్ష్యం: మారిచెట్లపాలెంలో పోలీసుల భారీ "కార్డన్ & సెర్చ్"
Posted On 2026-03-14 11:41:04
Readmore >
పదవ తరగతి పరీక్ష కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే
Posted On 2026-03-14 11:10:04
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా: ఆన్‌లైన్ బెట్టింగ్ లకు అలవాటు పడి మోసాలకు పాల్పడిన నిందితుల అరెస్ట్
Posted On 2026-03-13 19:19:09
Readmore >