| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

స్వచ్ఛధనం - పచ్చధనం కార్యక్రమంలో పాల్గొన్న మహబూబాబాద్ జిల్లా పోలీస్ అధికారులు

స్వచ్ఛధనం - పచ్చధనం కార్యక్రమంలో పాల్గొన్న మహబూబాబాద్ జిల్లా పోలీస్ అధికారులు

డైలీ భారత్, మహబూబాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమం నేడు మహబూబాద్ జిల్లా అన్ని మండలాలలో ఘనంగా నిర్వహించారు.. మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS ఆదేశాలమేరకు మహబూబాబాద్ జిల్లా అన్ని మండలాలలో ర్యాలీలు నిర్వహించి, మానవహారం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లా పోలీస్ శాఖ తరపున పోలీస్ అధికారులు కూడా పాలుపంచుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.

Previous ఆరోగ్యశ్రీకి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట : ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
Next మానవత్వం చాటుకున్న ఎస్.ఐ ఝాన్సీ, సీఐ హతిరం
ADVERTISEMENT