| Daily భారత్
Logo




మొగలిగిద్ద పాఠశాలలో 1987-88 పదో తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం

News

Posted on 2024-08-04 17:23:48

Share: Share


మొగలిగిద్ద పాఠశాలలో  1987-88 పదో తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : ఫరూక్ నగర్ మొగిలిగిద్ద జడ్పీ పాఠశాలకు చెందిన 1987 -88 పదో తరగతి బ్యాచ్ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు.  పాఠశాల ఏర్పడి 150 సంవత్సరాలు అయిన సందర్భంలో ఏర్పరచిన ఈ సమ్మేళనం ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. దీనికి వారి గురువులైన మదన్మోహన్ రెడ్డి, శివ నాగయ్య, జగపతిరావు, రాములు, పుల్లయ్య, వీరభద్రప్ప, లక్ష్మారెడ్డిని ఆహ్వానించి వారిని ఘనంగా సన్మానించారు. ఇందులో విద్యార్థులు అంతా వారి  పిల్లలతో ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో విద్యార్థులు 35 సంవత్సరాలలో వారి జీవితానుభవాలను, మొగలిగిద్ద పాఠశాలలో పర్వ విద్యార్థుల సమ్మేళనం. 

ఈరోజు మొగిలిగిద్ద జడ్పీ పాఠశాలల  1987 -88 పదో తరగతి బ్యాచ్ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనమ్ ఏర్పాటు చేశారు . వివిధ పాఠశాల ఏర్పడి 150 సంవత్సరాలు అయినా సందర్భంలో ఏర్పరచిన ఈ సమ్మేళనం ఒక ప్రత్యేకతను సంత రించుకుంది...దీనికి వారి గురువులైన శ్రీ మదన్మోహన్ రెడ్డి సార్ ని జగపతిరావు సార్ ని, రాములు సార్ గారిని, పుల్లయ్య సార్ ని , వీరభద్రప్ప సార్ ని లక్ష్మారెడ్డి సార్ ని ఆహ్వానించి వారిని ఘనంగా సన్మానించారు. ఇందులో విద్యార్థులు అంతా వారి వారి ఫ్యామిలీ పిల్లలతో ఈ సమావేశానికి హాజరయ్యారు.

ఈ సమావేశంలో విద్యార్థులు 35 సంవత్సరాలలో వారి జీవితానుభవాలను, వారి ఎదుర్కొన్న జీవన పోరాటాలను, వారి వారి ప్రస్తుత వృత్తులను గురించి మాట్లాడారు. అదేవిధంగా హాజరైన ఆధ్యాపకులు వారి వారి ఉద్యోగ బాధ్యతల గురించి , పాఠశాలలో వారు ఎదుర్కొన్న అనుభవాల గురించి ప్రస్తుతం జీవితంలో ఎలా ఉండాలో జీవిత పాఠాలను, సూత్రాలను వివరించారు, అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రవీందర్ రెడ్డిని అందరు ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి సన్మానించారు. ఇందులో విద్యార్థుల వాళ్ళ ఫ్యామిలీ, పిల్లలు పాల్గొని వారి అనుభవాలు అభిప్రాయాలు తెలియజేశారు, ఎదుర్కొన్న జీవన పోరాటాలను, వారి ప్రస్తుత వృత్తులను గురించి మాట్లాడారు. అదేవిధంగా హాజరైన ఆధ్యాపకులు వారి  ఉద్యోగ బాధ్యతల గురించి, పాఠశాలలో వారు ఎదుర్కొన్న అనుభవాల గురించి ప్రస్తుతం జీవితంలో ఎలా ఉండాలో జీవిత పాఠాలను, సూత్రాలను వివరించారు, అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రవీందర్ రెడ్డిని అందరు ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి సన్మానించారు. ఇందులో విద్యార్థుల వాళ్ళ ఫ్యామిలీ, పిల్లలు పాల్గొని వారి అనుభవాలు అభిప్రాయాలు తెలియజేశారు..

Image 1

ఇందిరమ్మ ఇళ్లను సెప్టెంబర్ 17 నాటికి పూర్తి చేయాలి.. ప్రభుత్వం ఆదేశాలు

Posted On 2026-07-02 12:30:41

Readmore >
Image 1

ఎస్సైని లంచ్‌ టైం వరకు నిలబెట్టిన హైకోర్టు!

Posted On 2026-07-02 12:29:56

Readmore >
Image 1

జీవన రక్ష అవార్డు గ్రహీత డాక్టర్ పల్స హరీష్ గౌడ్

Posted On 2026-07-01 17:29:10

Readmore >
Image 1

దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం

Posted On 2026-07-01 17:28:05

Readmore >
Image 1

మహబూబాబాద్ జిల్లా సింగారం గ్రామంలో మాజీ సర్పంచ్ దారుణ హత్య

Posted On 2026-07-01 16:22:02

Readmore >
Image 1

"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"

Posted On 2026-07-01 07:14:21

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు

Posted On 2026-06-30 18:35:12

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే

Posted On 2026-06-30 18:09:24

Readmore >
Image 1

ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య

Posted On 2026-06-30 18:03:18

Readmore >
Image 1

మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు

Posted On 2026-06-30 18:02:24

Readmore >