Posted on 2024-08-03 19:48:23
డైలీ భారత్, సిర్పూర్: సిర్పూర్ టి మండలం భీమన్న గుడి సమీపంలో రైల్వే గేట్ కు వెళ్ళే మార్గంలో భారి వర్షాలకు అప్రోచ్ రోడ్డు పూర్తిగా గుంతలుగా మారింది. బురదలో ప్రయాణికులు గత పదిహేను రోజులుగా అనే ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం గమనించిన సిర్పూర్ ఎస్ఐ ధీకొండ రమేష్ శనివారం జేసిబి సహాయంతో రోడ్డు మరమ్మత్తులు చేపించి, ట్రాక్టర్లతో మట్టి పోయించి గుంతలను పూడ్చాడు. ఎస్ఐ ధీకొండ రమేష్ కు ప్రజలు అభినందనలు తెలిపారు
మెదడు చికిత్సలు మరింత సులభం : సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ డాక్టర్ బీజే రాజేష్
Posted On 2026-07-02 17:57:45
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : వేయించిన పల్లీల్లో పెండల పురుగు..
Posted On 2026-07-02 17:51:43
Readmore >
మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్న వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-07-02 17:42:33
Readmore >
ఇందిరమ్మ ఇళ్లను సెప్టెంబర్ 17 నాటికి పూర్తి చేయాలి.. ప్రభుత్వం ఆదేశాలు
Posted On 2026-07-02 12:30:41
Readmore >
దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం
Posted On 2026-07-01 17:28:05
Readmore >
"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"
Posted On 2026-07-01 07:14:21
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు
Posted On 2026-06-30 18:35:12
Readmore >