| Daily భారత్
Logo




నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ఆరుగురు సభ్యులు గల ముఠా అరెస్ట్

News

Posted on 2024-08-03 19:41:48

Share: Share


నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ఆరుగురు సభ్యులు గల ముఠా అరెస్ట్

డైలీ భారత్, జగిత్యాల: జగిత్యాల జిల్లాలో  నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ఆరుగురు సభ్యులు గల ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు

వారి వద్ద నుండి 7 లక్షల నకిలీ నోట్లు, ఒక కారు, ఒక బైక్, 6 సెల్ ఫోన్లు,5050/- రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు.

నకిలీ నోట్లు చలామణి చేస్తూ జల్సా కు అలవాటు పడ్డ ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు మెట్పల్లి డిఎస్పి ఉమామహేశ్వర రావు తెలిపారు.

జగిత్యాల జిల్లా తాళ్ల ధర్మారం కి  చెందిన సంజీవ్, జగిత్యాల పట్టణానికి చెందిన శివకుమార్ నిర్మల్ జిల్లాకు చెందిన కిషన్, గంగారం, మల్లయ్య ల్లయ్య, అశోక్ అనే ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకొన్నారు.

Image 1

మెదడు చికిత్సలు మరింత సులభం : సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ డాక్టర్ బీజే రాజేష్

Posted On 2026-07-02 17:57:45

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా : వేయించిన పల్లీల్లో పెండల పురుగు..

Posted On 2026-07-02 17:51:43

Readmore >
Image 1

మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్న వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-07-02 17:42:33

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇళ్లను సెప్టెంబర్ 17 నాటికి పూర్తి చేయాలి.. ప్రభుత్వం ఆదేశాలు

Posted On 2026-07-02 12:30:41

Readmore >
Image 1

ఎస్సైని లంచ్‌ టైం వరకు నిలబెట్టిన హైకోర్టు!

Posted On 2026-07-02 12:29:56

Readmore >
Image 1

జీవన రక్ష అవార్డు గ్రహీత డాక్టర్ పల్స హరీష్ గౌడ్

Posted On 2026-07-01 17:29:10

Readmore >
Image 1

దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం

Posted On 2026-07-01 17:28:05

Readmore >
Image 1

మహబూబాబాద్ జిల్లా సింగారం గ్రామంలో మాజీ సర్పంచ్ దారుణ హత్య

Posted On 2026-07-01 16:22:02

Readmore >
Image 1

"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"

Posted On 2026-07-01 07:14:21

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు

Posted On 2026-06-30 18:35:12

Readmore >