Posted on 2024-07-27 13:55:13
రాబోయే రోజుల్లో షాద్ నగర్ లో శ్రీవాణి సాంస్కృతిక సంస్థ కార్యక్రమాలను విస్తరిద్దాం
బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: షాద్ నగర్ పట్టణంలోని స్థానిక గణేష్ గార్డెన్ లో శ్రీవాణి సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో పారాణిక నాటక పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ నరేందర్, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి, శ్రీ బండారి రమేష్, ఫిల్మ్ సెన్సార్ బోర్డు సభ్యులు చెంది మహేందర్ రెడ్డి గారు,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ య్ యాదయ్య గారు,వెంకట్ రాం రెడ్డి గారు,బిజెపి జిల్లా నాయకులు సుదర్శన్ రెడ్డి రంగనాథం తదితరులు పాల్గొనడం జరిగింది. విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. పారాణిక నాటకాలు, వీధి నాటకాలు ఇప్పుడున్న జనరేషన్ కు సమాజానికి తెలియదు ఈ శ్రీవాణి సాంస్కృతిక సంస్థ ద్వారా పారాణిక, వీధి నాటకాలను, భజన మండలిని ప్రతి గ్రామానికి తీసుకెళ్లిన ఘనత శ్రీవాణి సంస్థ కే చెందుతుందని అన్నారు. శ్రీవాణి సాంస్కృతిక సంస్థ గ్రామాల్లో రెండు వేల భజన మండలీలను ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం అని అన్నారు.
శ్రీవాణి సాంస్కృతిక సంస్థ కు ఏళ్లవేళలా మా సహకారం ఉంటుందని అన్నారు..
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >