| Daily భారత్
Logo




నమో మారుతిం - రామదూతం నమామి

News

Posted on 2024-07-27 13:56:25

Share: Share


నమో మారుతిం - రామదూతం నమామి

షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్"  

చౌడమ్మ గుట్టలో ఆంజనేయ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే 

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం. నమో నిఖిలరక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి.. అంటూ చౌడమ్మ గుట్ట శ్రీ ఆంజనేయస్వామిని స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం చౌడమ్మ గుట్ట ఆంజనేయ స్వామి దేవాలయంలో ఎమ్మెల్యే శంకర్ కు ఆలయ నిర్వాహకులు స్వాగతం పలికి ప్రత్యేక అర్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చక పురోహితులు స్వామి వారికి అర్చన చేయించారు. అనంతరం ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ.. ప్రతి శనివారం చౌడమ్మ గుట్ట ఆంజనేయ స్వామి దేవాలయంలో జరుగుతున్న ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు ఎంతో భక్తిశ్రద్ధలతో ఉంటాయని పేర్కొన్నారు. కొలిచిన భక్తుల కొంగుబంగారంగా ఉన్న చౌడమ్మ గుట్ట హనుమాన్ దేవాలయం దినదిన అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అనంతరం శివాలయంలో ప్రార్థనలు చేశారు..

Image 1

వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి

Posted On 2026-07-08 07:55:23

Readmore >
Image 1

ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త

Posted On 2026-07-08 07:13:19

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు

Posted On 2026-07-07 14:17:19

Readmore >
Image 1

పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-07-07 14:05:48

Readmore >
Image 1

ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్‌ ఎక్కించి భర్తను చంపేసిన భార్య

Posted On 2026-07-07 14:04:52

Readmore >
Image 1

ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ

Posted On 2026-07-07 14:03:47

Readmore >
Image 1

ప్రభుత్వ పాఠశాలలకే పిల్లలను పంపిద్దాం

Posted On 2026-07-07 08:21:25

Readmore >
Image 1

ఇంటి వద్దే పాత సోఫాలు, ఫర్నిచర్, పరుపుల సేకరణ

Posted On 2026-07-06 18:24:53

Readmore >
Image 1

ప్రియుడి కోసం భర్తను హత్య చేసిన భార్య

Posted On 2026-07-06 04:34:19

Readmore >
Image 1

తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Posted On 2026-07-05 16:09:21

Readmore >