| Daily భారత్
Logo




డయల్ 100 కాల్ కి స్పందించి వృద్ధ వ్యక్తిని కాపాడిన సిరిసిల్ల టౌన్ పోలీసులు

News

Posted on 2024-07-25 08:56:25

Share: Share


డయల్ 100 కాల్ కి స్పందించి వృద్ధ వ్యక్తిని కాపాడిన సిరిసిల్ల టౌన్ పోలీసులు

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల జిల్లా: సిరిసిల్ల పట్టణం శాంతినగర్ కి చెందిన గుంటుక రాజయ్య (81) అనే వ్యక్తి గత మూడు రోజులుగా కనపడక పోయేసరికి తన కుటుంబ సభ్యులు ఈ రోజు ఉదయం డయల్100 కాల్ కి సమాచారం ఇవ్వగా సిరిసిల్ల టౌన్ పోలీసులు ఎస్.ఐ శ్రీనివాస్ , బన్సీలాల్, ఉమాపతి, ఎల్లగౌడ్, రాజేందర్, శ్రీధర్ లు రాజయ్య కోసం వెతుకగా సిరిసిల్ల పట్టణ పరిధిలోని వంశీ కృష్ణ కాలనిలో వర్షపు నీటిలో సృహ తప్పిపోయి పడి ఉండగా వెంటనే 108 కాల్ చేసి అంబులెన్స్ పిలిపించి పట్టణ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వారి కుటుంబ సభ్యులకు అప్పజెప్పడం జరిగింది.

Image 1

ఎసిబి కి చిక్కిన SI

Posted On 2026-09-02 05:22:18

Readmore >
Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >
Image 1

కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు

Posted On 2026-09-01 15:32:20

Readmore >
Image 1

సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు

Posted On 2026-09-01 11:18:42

Readmore >
Image 1

ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-09-01 09:34:38

Readmore >