| Daily భారత్
Logo




ప్రాణం తీసిన పంతం...

News

Posted on 2024-07-24 15:28:15

Share: Share


ప్రాణం తీసిన పంతం...

డ్రైవర్  ప్రాణాలను బలిగొన్న మరో డ్రైవర్

డైలీ భారత్, చిత్తూరు: చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండల పరిధిలోని మహాసముద్రం టోల్గేట్ వద్ద బెంగళూరు నుంచి విజయవాడ వెళుతున్న బస్సులు రెండు మహాసముద్రం టోల్గేట్ వద్ద రాసుకుంటూ వెళ్లి ఓ బస్సు అద్దం మరో బస్సుకు తగిలి దీంతో రెండు బస్సుల డ్రైవర్లు టోల్గేట్ ఎదుట ఘర్షణ పడ్డారు టోల్గేట్ పాయింట్ వద్దకెళ్లాక మరోసారి రెండు బస్సులు ఆపి గొడవపడ్డారు మాట మాట పెరిగి మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ బస్ డ్రైవర్ సుధాకర్ రాజు బస్సు దిగి శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సు ఎదుట నిలబడి మాట్లాడుతుండగా శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ శ్రీనివాసరావు  అతడి పై నుంచి బస్సును పోనించి సుమారు కిలోమీటర్ దూరం వెళ్ళాడు దీంతో సుధాకర్ రాజు శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సు కింద చిక్కుకోగా సుధాకర్ రాజు గుర్తుపట్టలేనంతగా ఆయన మృతదేహం చితికిపోయింది.

Image 1

ఎసిబి కి చిక్కిన SI

Posted On 2026-09-02 05:22:18

Readmore >
Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >
Image 1

కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు

Posted On 2026-09-01 15:32:20

Readmore >
Image 1

సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు

Posted On 2026-09-01 11:18:42

Readmore >
Image 1

ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-09-01 09:34:38

Readmore >