Posted on 2024-07-20 11:12:14
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత పాఠశాలల పనివేళలు ఉదయం 9 నుండి 4:15 వరకు మార్చడాన్ని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ పక్షాన స్వాగతిస్తున్నాం. ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో ఒకే పనివేళల లు ఉండటం వల్ల విద్యార్థులకు, తల్లిదండ్రులకు చాలా అనుకూలంగా ఉంటుంది.
ఒకే గ్రామంలో ఉన్న పి ఎస్, యు పి ఎస్, హై స్కూల్ లలో ప్రస్తుతం ఉన్న పనివేళల వల్ల తల్లిదండ్రులు, విద్యార్థులు చాలా ఇబ్బందులు పడేవారు. నూతన టైం టేబుల్ వల్ల పట్టణ ప్రాంతాల్లో ,రద్దీగా ఉండే ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు కూడా ఉండవు. ఉదయం పూట 30 నిమిషాలు ముందుగా బడులు ప్రారంభం కావడం వల్ల విద్యార్థుల అభ్యసన స్థాయి మెరుగవుతుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని టీఎస్ యుటిఎఫ్ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ పక్షాన స్వాగతిస్తున్నాము.
అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు
పాకాల శంకర్ గౌడ్
గుండమనేని మహేందర్ రావు.
అంబటి రమేష్, పర్కాల రవీందర్, ఆడేపు శివకుమార్,పోలాస మల్లేష్,నసీరుద్దీన్, సమ్మయ్య
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >
కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు
Posted On 2026-09-01 15:32:20
Readmore >
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >