Posted on 2024-07-20 11:06:37
డెలి భారత్, మెదక్ ప్రతినిధి:వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ఎక్కువగా వస్తుంటాయి. ఈ సీజన్‌లో జీర్ణ వ్యవస్థ పనితీరు కూడా మందగిస్తుంది. కాబట్టి నూనెలో వేయించిన బజ్జీలు, పకోడీ, మంచూరియా, ఫ్రైడ్ రైస్, సమోసా, పానీపూరి వంటివి తినకూడదని నిపుణులు చెబుతున్నారు. అలాగే సీఫుడ్‌కు దూరంగా ఉండాలని పేర్కొన్నారు. చేపలు, రొయ్యల పునరుత్పత్తి కాలం కాబట్టి వాటిని తినడం మంచిది కాదు. ఈ సీజన్‌లో ఫంగస్ వచ్చే అవకాశం ఉండటంతో ఆకుకూరలను కూడా తగ్గించాలి.
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >
కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు
Posted On 2026-09-01 15:32:20
Readmore >
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >