| Daily భారత్
Logo




స్కూల్ భవనం కూలి::22 మంది విద్యార్థులు మృతి

News

Posted on 2024-07-13 08:50:02

Share: Share


స్కూల్ భవనం కూలి::22 మంది విద్యార్థులు మృతి

డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా :ఉత్తర మధ్య నైజీరియాలో శుక్రవారం ఉదయం పెను ప్రమాదం సంభవిం చింది.రెండంతస్తుల పాఠశాల భవనం కూలి పోయింది. తరగతులు నిర్వహిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది  

ఈ ప్రమాదంలో 22 మంది విద్యార్థులు మృతి చెందగా, 100 మందికి పైగా విద్యా ర్థులు శిథిలాల కింద చిక్కుకుపోయి ఉంటారని భావిస్తున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న విద్యా ర్థులను బయటకు తీసేందుకు.. రిలీఫ్‌ అండ్‌ రెస్క్యూ టీమ్‌లు ఘటనా స్థలికి చేరుకున్నాయి. 

పీఠభూమి రాష్ట్రంలోని బుసా బుజి కమ్యూనిటీ లోని సెయింట్స్ అకాడమీ కాలేజీకి చెందిన భవనం. తరగతులు ప్రారంభమైన కొద్దిసేపటికే పాఠశాల భవనం కుప్పకూలింది. ప్రమాదంలో గాయపడిన వారిలో చాలా మంది 15 ఏళ్లు లేదా అంతకంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఉన్నట్లు సమాచారం. 

మొత్తం 154 మంది విద్యా ర్థులు చిక్కుకుపోయారని, అయితే వారిలో 132 మందిని రక్షించామని పోలీసు అధికార ప్రతినిధి ఆల్ఫ్రెడ్ అలబో తెలిపారు. 

విద్యార్థులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో 22 మంది విద్యార్థులు మృతి చెందారు....

Image 1

ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!

Posted On 2026-09-03 09:31:35

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేటలో యూరియా కోసం రైతుల అవస్థలు... PACS ఎదుట భారీ ధర్నా

Posted On 2026-09-03 09:21:29

Readmore >
Image 1

భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య

Posted On 2026-09-03 07:53:15

Readmore >
Image 1

ఎసిబి కి చిక్కిన SI

Posted On 2026-09-02 05:22:18

Readmore >
Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >