| Daily భారత్
Logo




తూప్రాన్ పోలీస్ సిఐ రంగాకృష్ణ ను సన్మానించిన జిల్లా కాంగ్రెస్ నాయకులు బుడ్డ భాగ్యరాజ్

News

Posted on 2024-07-06 19:29:46

Share: Share


తూప్రాన్ పోలీస్ సిఐ రంగాకృష్ణ ను సన్మానించిన జిల్లా కాంగ్రెస్ నాయకులు బుడ్డ భాగ్యరాజ్

డైలీ భారత్, మెదక్ ప్రతినిధి:శుక్రవారం ఉదయం తూప్రాన్ కు నూతనంగా విచ్చేసిన పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ను రంగాకృష్ణను జిల్లా కాంగ్రెస్ నాయకులు బుడ్డ భాగ్యరాజ్ ఆధ్వర్యంలో నాయకులు జై హనుమాన్ రియల్ ఎస్టేట్ నాయకులు ఘనంగా శాలువాతో సన్మానించి పూలమాలతో సత్కరించి స్వాగతం పలికారు ఈ సందర్భంగా బుడ్డ భాగ్యరాజ్ మాట్లాడుతూ తూప్రాన్ సర్కిల్ పరిధిలో శాంతియుత వాతావరణంలో ప్రశాంతంగా విధులు నిర్వహించడానికి తమ వంతు సహకారం అందిస్తామని అన్నారు. తూప్రాన్ పట్టణం మనోరబాద్ శివంపేట్ వెల్దుర్తి పోలీస్ స్టేషన్లో పరిధిలో సర్కిల్ విభాగం మంచి పని చేసి పేరు తీసుకురావాలని సిఐ కృష్ణ ని సూచించారు.

ఈ కార్యక్రమంలో కుమ్మరి రమేష్, తాటి విశ్వం, నాగరాజుగౌడ్, పన్నీరురాము, బలరాం రెడ్డి, తూప్రాన్ మండల ఆర్ఎంపి& పి.ఎం.పి డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు అప్సర్ భాయ్, దొంతి యాదగిరి, డాక్టర్ ఆంజనేయులు, కిష్టాపూర్ రవి, బల్లెబోయిన మహేష్ యాదవ్, గెంట్యాల నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Image 1

ప్లాస్టిక్ బాటిళ్లు సేకరించే నెపంతో ఇళ్లలో చోరీలు

Posted On 2026-03-11 22:05:47

Readmore >
Image 1

విశ్వవిద్యాలయ విద్యార్థుల ఆలోచనలు వారి భవిష్యత్‌ను గొప్పగా నిర్మించుకునేలా ఉండాలి

Posted On 2026-03-11 20:27:35

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ, ఫుట్ ఓవర్ బ్రిడ్జి, ROB ల నిర్మాణం

Posted On 2026-03-11 20:23:40

Readmore >
Image 1

ఆస్తి కోసం కన్నతల్లిని ఇబ్బంది పెడుతున్న కొడుకు

Posted On 2026-03-11 20:19:53

Readmore >
Image 1

కౌలు పేరుతో గిరిజన రైతు జామాయిల్ తోటను ద్వంసం చేసిన గిరిజనేతరుల పై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ అశ్వరావుపేట నియోజక వర్గ నాయకులు తంబల్ల రవి

Posted On 2026-03-11 19:25:18

Readmore >
Image 1

తెగిపోయిన చెరువు కట్టను పరిశీలించిన ఇరిగేషన్ అధికారులు

Posted On 2026-03-11 18:51:35

Readmore >
Image 1

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలను సన్మానించిన జిల్లా కలెక్టర్

Posted On 2026-03-11 18:48:15

Readmore >
Image 1

పుట్టు వెంట్రుకల కార్యక్రమంలో పాల్గొన్న మున్నూరు కాపు సంఘం నాయకులు

Posted On 2026-03-11 18:46:41

Readmore >
Image 1

పట్టపగలే మట్టి అక్రమ రవాణా

Posted On 2026-03-11 18:39:30

Readmore >
Image 1

మార్చి 15న హమాలీ మహాగర్జనను జయప్రదం చేయండి

Posted On 2026-03-11 18:31:11

Readmore >