| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఏసీబీకి చిక్కిన అవినీతి అధికారులు

ఏసీబీకి చిక్కిన అవినీతి అధికారులు

డైలీ భారత్, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ మేనేజర్  "ఆర్.వెంకటేశ్వర్ రావు"& క్యాషియర్ "ఎస్. కుమారస్వామి"లను ₹1,00,000/-లంచం తీసుకుంటుండగా వలపన్ని పట్టుకున్న అనిశా అధికారులు

వీరు "2018-24 కాలంలో వరి సేకరణ కేంద్రాల నిర్వహించినందుకు ఒకరికి రావాల్సిన కమీషన్ ₹69,25,152/- మంజూరికి సంబంధించి లంచంగా ₹15,00,000/- డిమాండ్ చేసి  మొదటి విడతగా లక్ష రూపాయలు తీసుకుంటూ పట్టుబడినారు.

Previous అన్ని స్కూళ్లను కలిపి ఇంటిగ్రేటెడ్ హాస్టళ్ళ సముదాయంగా కృషి
Next కాంగ్రెస్‌లో చేరిన ఆరుగురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు
ADVERTISEMENT