Posted on 2024-07-04 12:43:26
డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా :ఎంపిటిసి ,జడ్పిటిసిల పదవికాలం ముగింపు సందర్భంగా వీడుకోలు కార్యక్రమానికి హాజరై ఎంపిటిసి, జెడ్పిటిసి సభ్యులను ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సన్మానించారు. 2019 జులై 4వ తేదీన పదవి బాధ్యతలు స్వీకరించిన జడ్పిటిసి, ఎంపిటిసిలు ఐదేళ్ల కాలం పూర్తి చేసుకున్నారు. ఎంతో బాధ్యత తో కూడిన స్థానిక సంస్థల ఎంపీటీసీ, జెడ్పిటిసి పదవి కాలం పూర్తిచేసుకున్న సంద్భంగా అందరూ సభ్యులను ఎమ్మెల్యే సభ్యులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు చౌలపల్లి ప్రతాపరెడ్డి , ఎంపీపీ మహమ్మద్ ఇద్రిస్, జెడ్పిటిసి సభ్యులు వెంకటరామిరెడ్డి, ఎంపీడీవో , ఎంఈఓ, గ, సర్పంచులు వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు మండల స్థాయి అధికారులు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు...
హైదరాబాద్‌లో పారిశుధ్య సమస్యలను నివేదించడానికి వాట్సాప్ సౌకర్యం ప్రవేశపెట్టబడింది
Posted On 2026-03-12 21:53:55
Readmore >
శుక్రవారం నాడు అప్పుడే పుట్టిన నవజాత శిశువులకు బేబీ కిట్స్ పంపిణీ కార్యక్రమం
Posted On 2026-03-12 21:52:35
Readmore >
కామారెడ్డిలో ఫ్లయింగ్ అకాడమీ ఏర్పాటు చేయాలి : కాటిపల్లి వెంకట రమణ రెడ్డి
Posted On 2026-03-12 18:49:30
Readmore >
కామారెడ్డి జిల్లా గురువారం పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం : జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
Posted On 2026-03-12 18:47:14
Readmore >
బిజెపి నుండి గెలిచిన 16 మంది కామారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్ ల కు సన్మానం చేసిన బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతరాజు వెంకటేశ్ పెరిక
Posted On 2026-03-12 18:45:43
Readmore >