Posted on 2024-07-02 18:47:43
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్‌కి సంబంధించి ఢిల్లీ హైకోర్టు సీబీఐకి తాజాగా నోటీసులిచ్చింది. తన అరెస్టు అక్రమమని కేజ్రీవాల్ వేసిన పిటిషన్‌ను హైకోర్టు ఇవాళ విచారించింది. ఈ పిటిషన్‌పై ఏడు రోజుల్లో కౌంటర్ వేయాలని సీబీఐకి నోటీసులు జారీ చేసింది. పిటిషన్ విచారణను జులై 17కు వాయిదా వేసింది. కాగా, గతేడాది తనను సీబీఐ కేవలం సాక్షిగా పిలిచిందని, ఇప్పుడు మాత్రం కొత్తగా ఎలాంటి ఆధారాలు లేకుండానే అరెస్టు చేసిందని కేజ్రీవాల్ తెలిపారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా: ఆన్‌లైన్ బెట్టింగ్ లకు అలవాటు పడి మోసాలకు పాల్పడిన నిందితుల అరెస్ట్
Posted On 2026-03-13 19:19:09
Readmore >
సైబర్ కేటుగాళ్లను హడలెత్తిస్తున్న తెలంగాణ పోలీసులు.. 117 మంది అరెస్ట్!
Posted On 2026-03-13 17:33:46
Readmore >
కల్వకుంట్ల కవిత పుట్టిన రోజు సందర్భంగా పండ్లు, బ్రెడ్ పంపిణీ చేసిన జాగృతి శ్రేణులు
Posted On 2026-03-13 16:46:49
Readmore >
అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-03-13 16:41:37
Readmore >