Posted on 2026-03-14 03:40:42
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల జిల్లా: సిరిసిల్ల జిల్లాలో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామ శివారులోని ఓ గుడిసెలో కొంతమంది వ్యక్తులు గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడుతున్నారని టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో టాస్క్ ఫోర్స్ బృందం స్థానిక పోలీసులతో కలిసి ఆకస్మికంగా దాడి నిర్వహించింది. దాడి సమయంలో అక్కడ నలుగురు వ్యక్తులు జూదం ఆడుతూ పోలీసులకు చిక్కారు. వారి వద్ద నుంచి నాలుగు సెల్ ఫోన్లు, రెండు బైక్‌లు, ప్లేయింగ్ కార్డులు మరియు రూ.8,100 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
#sircillajillapolice #rajannasircilla #sircilla_rajanna_district
నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం
Posted On 2026-09-08 18:02:08
Readmore >
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >