| Daily భారత్
Logo




మంత్రి దృష్టికి సిద్ధాపూర్ ప్రభుత్వ భూముల అన్యాయాలు : ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

News

Posted on 2024-07-01 23:00:25

Share: Share


మంత్రి దృష్టికి సిద్ధాపూర్ ప్రభుత్వ భూముల  అన్యాయాలు : ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కలిసి సిద్ధాపూర్ ప్రభుత్వ భూముల వ్యవహారంలో జరిగిన అన్యాయాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆ ప్రభుత్వ భూములను తిరిగి సర్వేచేసి నిజమైన ప్రభుత్వ భూములను నిర్ధారించి ఆ భూములను ప్రజల ఉపయోగ పడేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. సిద్దాపూర్ పరిసర ప్రాంతాల్లో దారిద్రరేఖ దిగువన ఉండి జీవిస్తున్న పేద ప్రజలు చాలామంది ఉన్నారని వారికి గత 15 సంవత్సరాల కాలంగా ఇళ్ల స్థలాలను కేటాయించలేదని కావున ఈ ప్రభుత్వ భూమిలో 15 నుండి 20 ఎకరాల భూమిని ఇళ్ల స్థలాలకు, ఆట స్థలానికి  కేటాయించాలని కోరడం జరిగింది దీనికి స్పందించిన మంత్రి వెంటనే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ తో ఫోన్లో మాట్లాడి సిద్దాపూర్ ప్రభుత్వ భూములను వెంటనే సర్వేచేసి జరిగిన అన్యాయాలను తెలుసుకొని వారికి న్యాయం జరిగేటట్టుగా చూడమని ఆదేశించారు.

Image 1

రాబరీ కేసులో 4 గురు నిందితుల అరెస్టు... రూ.13.35 లక్షల విలువైన సొత్తు స్వాధీనం

Posted On 2026-03-14 14:28:12

Readmore >
Image 1

పెళ్లికి నిరాకరించిందని యువతికి ఎయిడ్స్ ఉన్న రక్తాన్ని ఎక్కించిన యువకుడు

Posted On 2026-03-14 13:05:35

Readmore >
Image 1

గంజాయి రహిత సమాజమే లక్ష్యం: మారిచెట్లపాలెంలో పోలీసుల భారీ "కార్డన్ & సెర్చ్"

Posted On 2026-03-14 11:41:04

Readmore >
Image 1

పదవ తరగతి పరీక్ష కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే

Posted On 2026-03-14 11:10:04

Readmore >
Image 1

వెంకటాపూర్ శివారులో జూదం స్థావరం పై పోలీసుల దాడి

Posted On 2026-03-14 08:10:42

Readmore >
Image 1

సిరిసిల్ల జిల్లాలో గ్యాస్ సిలిండర్లకు కొరతలేదు

Posted On 2026-03-13 22:52:56

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా: ఆన్‌లైన్ బెట్టింగ్ లకు అలవాటు పడి మోసాలకు పాల్పడిన నిందితుల అరెస్ట్

Posted On 2026-03-13 19:19:09

Readmore >
Image 1

పదవ తరగతి వార్షిక పరీక్షలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు

Posted On 2026-03-13 19:10:41

Readmore >
Image 1

ఏసీబీ కి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

Posted On 2026-03-13 18:06:25

Readmore >
Image 1

రోడ్డు నియమ నిబంధనలు పాటించాలి : ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం

Posted On 2026-03-13 17:42:24

Readmore >