Posted on 2024-07-01 19:32:01
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: తెలుగు భాష అమెరికాలో దూసుకుపోతోంది. అత్యంత జనాదరణను సొంతం చేసుకుంటోంది. అమెరికాలో అత్యధికంగా ప్రజలు మాట్లాడే విదేశీ భాషల్లో తెలుగు 11వ స్థానంలో ఉంది. అమెరికాలో అత్యధికులు మాట్లాడే భాషల్లో నంబర్ 1స్థానంలో హిందీ, నంబర్2 స్థానంలో గుజరాతీ, నంబర్ 3స్థానంలో తెలుగు ఉంది. అమెరికా సెన్సస్ బ్యూరో డేటా ఆధారంగా తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలను వెల్లడించారు.
రాబరీ కేసులో 4 గురు నిందితుల అరెస్టు... రూ.13.35 లక్షల విలువైన సొత్తు స్వాధీనం
Posted On 2026-03-14 14:28:12
Readmore >
పెళ్లికి నిరాకరించిందని యువతికి ఎయిడ్స్ ఉన్న రక్తాన్ని ఎక్కించిన యువకుడు
Posted On 2026-03-14 13:05:35
Readmore >
గంజాయి రహిత సమాజమే లక్ష్యం: మారిచెట్లపాలెంలో పోలీసుల భారీ "కార్డన్ & సెర్చ్"
Posted On 2026-03-14 11:41:04
Readmore >
పదవ తరగతి పరీక్ష కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే
Posted On 2026-03-14 11:10:04
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా: ఆన్‌లైన్ బెట్టింగ్ లకు అలవాటు పడి మోసాలకు పాల్పడిన నిందితుల అరెస్ట్
Posted On 2026-03-13 19:19:09
Readmore >