డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: అవినీతికి పాల్పడిన హెడ్ కానిస్టేబుల్ సాంబశివరావు ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన మల్టీ జోన్ -1ఐజి
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగాళ్ళపల్లి పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్న హెడ్ కానిస్టేబుల్ సాంబశివరావు పై వచ్చిన అవినీతి ఆరోపణలపై జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ దర్యాప్తు చేసి నివేదిక ఐ.జి కి పంపాగా అట్టి నివేధిగా ఆధారంగా హెడ్ కానిస్టేబుల్ సాంబశివరావు పై వచ్చిన అవినీతి ఆరోపణలు నిజం కావడం తో సోమవారం రోజున మల్టీ జోన్ -1 ఇంచార్జ్ ఐ.జి సుధీర్ బాబు ఐపీఎస్. హెడ్ కానిస్టేబుల్ సాంబశివరావు ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.