Posted on 2023-10-25 20:20:06
రోడ్ ప్రమాదంలో గాయపడిన వారికి ప్రథమ చికిత్స అందించి ఆసుపత్రికి తరలించిన పోలీసులు.
డైలీ భారత్, ఎల్లారెడ్డిపేట్ :ఎల్లారెడ్డిపేట్ మండలం అగ్రహారం మరియు వెంకటాపూర్ గ్రామాలలో అసెంబ్లీ ఎలక్షన్ల సందర్భంగా ప్లాగ్ మార్చ్ నిర్వహిస్తుండగా,అగ్రహారం గ్రామ శివారులో రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా వెళ్లి తగిలి రోడ్ ప్రమాదం జరుగగా అటువైపుగా ఫ్లాగ్ మార్చ్ చేస్తూ వెళ్తున్న అధికారులు డిఎస్పీ ఉదయ్ రెడ్డి,సి.ఐ శశిధర్ రెడ్డి,ఎస్.ఐ రమాకాంత్, BSF సిబ్బంది గాయపడిన వారికి ప్రథమ చికిత్స అందించిన అనంతరం వారిని పోలీస్ వాహనంలో సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించడం జరిగింది. ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే హాస్పిటల్ కి పంపించడం వలన ఎవరికి ఎలాంటి ప్రమాదం లేదు అని ఎస్ఐ గారు తెలిపినారు.
ఇందిరమ్మ ఇళ్లను సెప్టెంబర్ 17 నాటికి పూర్తి చేయాలి.. ప్రభుత్వం ఆదేశాలు
Posted On 2026-07-02 12:30:41
Readmore >
దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం
Posted On 2026-07-01 17:28:05
Readmore >
"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"
Posted On 2026-07-01 07:14:21
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు
Posted On 2026-06-30 18:35:12
Readmore >
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ లోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే
Posted On 2026-06-30 18:09:24
Readmore >
ఎక్సైజ్ సూపర్డెంట్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు R భాగయ్య
Posted On 2026-06-30 18:03:18
Readmore >
మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు
Posted On 2026-06-30 18:02:24
Readmore >