Posted on 2023-10-22 14:26:35
డైలీ భారత్, హైదరాబాద్:తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల తొలి జాబితాను భాజపా విడుదల చేసింది. హుజూరాబాద్, గజ్వేల్ నుంచి ఈటల రాజేందర్ పోటీ చేయనున్నారు.
ఈమేరకు 52 మందితో ఆదివారం తొలి జాబితాను భాజపా అధిష్ఠానం విడుదల చేసింది. బిజెపికి చెందిన ముగ్గురు ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్, సోయం బాపూరావులు అసెంబ్లీ బరిలోకి దిగనున్నారు.
బరిలో ఉన్న అభ్యర్థులు
1.సిర్పూర్ -డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు
2. బెల్లంపల్లి-ఎ.శ్రీదేవి
3.ఖానాపూర్-రమేష్ రాథోడ్
4.ఆదిలాబాద్-పాయల్ శంకర్
5.బోథ్-సోయం బాపూరావు
6.నిర్మల్-ఏలేటి మహేశ్వర్ రెడ్డి
7.ముథోల్-రామారావు పటేల్
8. ఆర్మూర్-పైడి రాకేష్ రెడ్డి
9.జుక్కల్-టి.అరుణతార
10.కామారెడ్డి-కె.వెంకటరమణ రెడ్డి
11. నిజామాబాద్ (అర్బన్)-ధన్ పాల్ సూర్యనారాయణ
12.బాల్కొండ-ఏలేటి . అన్నపూర్ణమ్మ
13. కోరుట్ల-ధర్మపురి అరవింద్
14. జగిత్యాల- డాక్టర్ భోగ శ్రావణి
15.ధర్మపురి-ఎస్. కుమార్
16.రామగుండం-కందుల సంధ్యారాణి
17.చొప్పదండి-బొడిగె.శోభ
18.సిరిసిల్ల-రాణిరుద్రమ
19.మానకొండూరు-ఆరేపల్లి. మోహన్
20.హూజూరాబాద్-ఈటల రాజేందర్
21.నర్సాపూర్-ఎ.మురళీయాదవ్
22.పటాన్ చెరు-నందీశ్వర్ గౌడ్
23.దుబ్బాక-రఘునందన్ రావు
24.గజ్వేల్-ఈటల రాజేందర్
25.కుత్బుల్లాపూర్-కూన శ్రీశైలం గౌడ్
26.ఇబ్రహీంపట్టణం-నోముల దయానంద్ గౌడ్
27.మహేశ్వరం-అందెల శ్రీశైలం యాద్
28.ఖైరతాబాద్-చింతల రామచంద్రారెడ్డి
29.కార్వాన్-అమర్ సింగ్
30.గోషామహల్-రాజాసింగ్
31.చార్మినార్-మేఘారాణి
32.చాంద్రాయణగుట్ట-సత్యనారాయణ ముదిరాజ్
33.యాఖత్ పురా-వీరేందర్ యాదవ్
34.బహదూర్ పుర-వై. నరేష్ కుమార్
35.కల్వకుర్తి-టి. ఆచారి
36.కొల్లాపూర్-ఎ.శ్రీధర్ రావు
37.నాగార్జునసాగర్-కె.నివేదిత రెడ్డి
38.సూర్యాపేట-సంకినేని వెంకటేశ్వరరావు
39.భువనగిరి-గూడూరు నారాయణ రెడ్డి
40.తుంగతుర్తి-కడియం రామచంద్రారావు
41.జనగామ-ఎ.ధశమత్ రెడ్డి
42.స్టేషన్ ఘన్ పూర్-ఎ. విజయరామారావు
43.పాలకుర్తి-రామ్మోహన్ రెడ్డి
44.డోర్నకల్-భూక్యా సంగీత
45.మహబూబాబాద్-జానోత్ హుస్సేన్ నాయక్
46.వరంగల్ పశ్చిమ-రావు పద్మ
47.వరంగల్ ఈస్ట్-ఎర్రబెల్లి ప్రదీప్ రావు
48.వర్ధన్నపేట-కొండేటీ శ్రీధర్
49.భూపాలపల్లి-చందుపట్ల కీర్తి రెడ్డి
50.ఇల్లెందు-రవీంద్రనాయక్
51.భద్రాచలం-కుంజా ధర్మారావు
52. కరీంనగర్-బండి సంజయ్
మెదడు చికిత్సలు మరింత సులభం : సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ డాక్టర్ బీజే రాజేష్
Posted On 2026-07-02 17:57:45
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : వేయించిన పల్లీల్లో పెండల పురుగు..
Posted On 2026-07-02 17:51:43
Readmore >
మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్న వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-07-02 17:42:33
Readmore >
ఇందిరమ్మ ఇళ్లను సెప్టెంబర్ 17 నాటికి పూర్తి చేయాలి.. ప్రభుత్వం ఆదేశాలు
Posted On 2026-07-02 12:30:41
Readmore >
దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం
Posted On 2026-07-01 17:28:05
Readmore >
"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"
Posted On 2026-07-01 07:14:21
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు
Posted On 2026-06-30 18:35:12
Readmore >