" /> ." /> ." />
| Daily భారత్
Logo




ఏసీబీ వలలో ఆర్థిక నేరాల విభాగంలో పని చేస్తున్న ఇన్స్పెక్టర్

News

Posted on 2024-06-13 20:32:33

Share: Share


ఏసీబీ వలలో ఆర్థిక నేరాల విభాగంలో పని చేస్తున్న ఇన్స్పెక్టర్

డైలీ భారత్, హైదరాబాద్: హైదరాబాద్ పోలీసు కమీషనరేట్ లోని ఆర్థిక నేరాల విభాగంలో పని చేస్తున్న ఇన్స్పెక్టర్ సి.హెచ్.  సుధాకర్ ను మూడు లక్షల రూపాయల లంచం తీసుకుంటుండగా వల పన్ని పట్టుకున్న అనిశా అధికారులు. ఒక అతనిమీద నమోదైన కేసుకు సంబంధించి అతనికి అనుకూలంగా విచారణ చేయడానికి మొదటగా "పదిహేను లక్షలు" లంచంగా అడిగి అందులో మొదటి విడతగా అయిదు లక్షలు తీసుకొని, ఇవ్వాల అయిదులక్షల రూపాయలు అడిగి అందులో "మూడులక్షలరూపాయలు" తీసుకుంటుండగా పట్టుబడినాడు.

Image 1

2003 DSC ఉపాధ్యాయుల చలో హైదరాబాద్ మహా విజ్ఞాపన సభకు టీపీటీఫ్ పూర్తి మద్దతు

Posted On 2026-03-05 22:09:37

Readmore >
Image 1

ఓంకారేశ్వర ఆలయా అభివృద్ధికి కృషి చేస్తా సైంటిస్ట్ పైడి ఎల్లారెడ్డి

Posted On 2026-03-05 22:08:10

Readmore >
Image 1

ఆపరేషన్ నిమిత్తమై సకాలంలో బి పాజిటివ్ రక్తం అందజేత

Posted On 2026-03-05 22:07:03

Readmore >
Image 1

శీర్షిక: మంజుల అనే నేను

Posted On 2026-03-05 22:05:42

Readmore >
Image 1

ప్రభుత్వ పాఠశాలకు కంప్యూటర్ అందజేసిన కెనరా బ్యాంకు మేనేజర్ వేగి శ్రీహరి

Posted On 2026-03-05 22:00:22

Readmore >
Image 1

కరకగూడెం మండలం అశ్వాపురం పాడు గ్రామంలో వ్యక్తి దారుణ హత్య పలువురు అరెస్ట్

Posted On 2026-03-05 21:59:32

Readmore >
Image 1

అబుదాబి విమానాశ్రయం సమీపంలో జరిగిన దాడిలో తెలంగాణ వ్యక్తి గాయపడ్డాడు

Posted On 2026-03-05 06:04:46

Readmore >
Image 1

సైన్య సేన ఆధ్వర్యంలో ఉగాది పండుగ సందర్భంగా వృద్ధులకు దుస్తులు పంపిణీ

Posted On 2026-03-04 23:23:12

Readmore >
Image 1

స్త్రీ తలచుకుంటే సాధ్యం కానిది ఏదీ ఉండదని నిరూపించిన నాగ్‌పూర్‌కు చెందిన దీపాలి ఖోబ్రగడె

Posted On 2026-03-04 21:01:53

Readmore >
Image 1

మున్సిపల్ కమిషనర్ సునీత రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువ

Posted On 2026-03-04 20:00:46

Readmore >