| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఆంధ్రప్రదేశ్ సీఎం మొదటి ఐదు సంతకాలు వీటిపైనే

ఆంధ్రప్రదేశ్ సీఎం మొదటి ఐదు సంతకాలు వీటిపైనే

డైలీ భారత్, ఆంధ్రప్రదేశ్: ఆంధ్రప్రదేశ్ సీఎం గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు మొదటి ఐదు సంతకాలు వీటిపైన పెట్టారు

మొద‌టి సంత‌కం- మెగా డీఎస్సీ

రెండో సంత‌కం- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ర‌ద్దు

మూడో సంత‌కం- 4వేలకు  పెన్ష‌న్ల పెంపు

నాలుగో సంత‌కం- అన్నా క్యాంటీన్ల పునరుద్ధ‌ర‌ణ‌

ఐదో సంత‌కం- నైపుణ్యగ‌ణ‌న

Previous దారుణం.. ఐస్‌క్రీమ్‌లో వచ్చిన మనిషి వేలు
Next ఏసీబీ వలలో ఆర్థిక నేరాల విభాగంలో పని చేస్తున్న ఇన్స్పెక్టర్
ADVERTISEMENT