డైలీ భారత్, ముంబై: ఐస్ క్రీమ్ తింటున్నారా జాగ్రత్త ముంబైలో ఒక షాకింగ్ ఘటన చోటుచేసుకుంది ముంబై - మలాద్‌లో నిన్న ఆన్ లైన్‌లో ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టిన ఓ మహిళకు ఐస్‌క్రీమ్‌లో తెగిపోయిన మనిషి వేలు రావడంతో ఆమె షాకయ్యారు.
దీంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. కేసు నమోదు చేసిన పోలీసులు ఆ వేలును ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు.