Posted on 2026-03-05 17:29:32
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం లోని అశ్వాపురం పాడు గ్రామములో అర్ధ రాత్రి జరిగిన హత్య నేరస్థులను రిమాండ్ పంపడం జరిగింది. పట్టుబడిన వ్యక్తుల వివరాలు వజ్జ భీమరాజు , మడివి మంగయ్య ,మడివి నందయ్య , వంకా బాలాజీ ,. మడకం లక్ష్మయ్య , ముగ్గురికి మరియు హత్యకు గురి అయిన కొవ్వాసి వెంకటేశ్వర్లు కి మద్య గత కొంత కాలముగా ఊరిలో గొడవలు జరుగుతున్నాయి మొదటి వ్యక్తి అయిన భీమరాజు కొన్ని రోజులు క్రితం ఫారెస్టు వారితో ఘర్షణ కాగా అ కేసులో అతను అతని భార్య ఇద్దరు భద్రాచలం జైలుకు వెళ్లారు అప్పుడు చనిపోయిన వ్యక్తి బీమరాజు కి మరియు అతని భార్య కు బెయిలు పెట్టకుండా అడ్డుకొని భీమరాజు భార్యకి మూడవ వ్యక్తి బెయిలు పెట్టినంధుకు అతని ఊరి నుండి వెల్లగొడతా అని బెదిరించటం అలాగే రెండవ వ్యక్తి కుటుంబ విషయములో తలధూర్చీ అతనని అతని భార్యని విడగొట్టి అంతే కాకుండా భార్యను కూడా ఇతని నుండి విడగొట్టి పంపాలని చనిపోయిన వ్యక్తి చూస్తున్నాడు అని బావించి ఈ ముగ్గురు వ్యక్తులును చనిపోయిన వ్యక్తి ఏదో రకముగా ఇబ్బంధి పెడుతున్నాడు అని అతని అడ్డు తొలగించుకుందామని మొదటి వ్యక్తి అయిన బీమరాజు జైలుకి వెళ్ళినప్పుడు అతనికి జైలు లో పరిచయం అయిన బాలాజీ కి వీరి ముగ్గురు కొంత డబ్బు పోగు చేసి అతనికి 50 వేల రూపాయలు ఇస్తాము వెంకటేశ్వర్లు ను చంపటానికి అతని సహయం కావాలని చెప్పగా అతను ఒప్పుకోని అతను అతని స్నేహితుడు అయిన ఐదవ వ్యక్తి మడకం లక్ష్మయ్య ను తీసుకొని అశ్వాపురం పాడు కి వచ్చి అంధరు కలిసి పథకం ప్రకారం పడుకొని ఉన్న వెంకటేశ్వర్లు రాత్రి గొడ్డలితో నరికి చంపినారు అ తర్వాత అక్కడి నుండి వెళ్ళిపోగా ఈ ఐదుగురు వ్యక్తులను ఏడూళ్ళ బయ్యారం సర్కిల్ ఇన్స్పెక్టర్ సిఐ వెంకటేశ్వర్లుఅరెస్టు చేసి అ ఐదుగురు వద్ద నుండి అతని చంపటానికి వాడిన గొడ్డలిని అతని చంపినప్పుడు రక్తపు మరకలు అంటిన బట్టలను మరియు బాలాజీ లక్ష్మయ్య అశ్వాపురం పాడు రావటానికి ఉపయోగించిన మోటార్ సైకిల్ ను స్వాధీన పరుచుకొని రిమాండ్ కి తరలించినారు ఈ కార్యక్రములో స్థానిక ఎస్సై పివిఎన్ రావు , పి సురేష్, ఏడూళ్ళ బయ్యారం సిబ్బంధి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
పండరి – స్వరూప కుటుంబానికి శ్రీ మాత సేవ చారిటబుల్ ట్రస్ట్ అండ
Posted On 2026-08-05 17:07:25
Readmore >
ఒక్క నంబర్‌తో 18 సేవలు... తెలంగాణలో డయల్ 112 లాంఛ్ చేసిన DGP సి.వి. ఆనంద్
Posted On 2026-08-05 14:58:50
Readmore >
దుబాయ్‌లో హై అలర్ట్... 20 నిమిషాల వ్యవధిలో 7 భారీ పేలుళ్లు... క్షిపణి దాడులా? ప్రమాదమా?
Posted On 2026-08-05 13:28:01
Readmore >
కామారెడ్డి : ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం
Posted On 2026-08-05 13:09:21
Readmore >
ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-04 14:15:02
Readmore >
వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు
Posted On 2026-08-04 14:13:47
Readmore >
"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-08-04 13:06:14
Readmore >
సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!
Posted On 2026-08-04 09:03:06
Readmore >
యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్
Posted On 2026-08-04 08:26:26
Readmore >