| Daily భారత్
Logo




ప్రభుత్వ పాఠశాలకు కంప్యూటర్ అందజేసిన కెనరా బ్యాంకు మేనేజర్ వేగి శ్రీహరి

News

Posted on 2026-03-05 22:00:22

Share: Share


ప్రభుత్వ పాఠశాలకు కంప్యూటర్ అందజేసిన కెనరా బ్యాంకు మేనేజర్ వేగి శ్రీహరి

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: ఫరూఖ్ నగర్ మండలం భీమారం గ్రామ ప్రాథమికోన్నత పాఠశాలకు గురువారం కంప్యూటర్‌ను బహుమతిగా  అందచేసిన షాద్ నగర్ కెనరా బ్యాంకు మేనేజర్ వేగి శ్రీహరి.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త ధన్యవాదాలు తెలియజేసి మేనేజర్ శ్రీ హరికి  సన్మానించారు.అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ విద్యార్థులు చేసిన మంచి పనిని ప్రశంసిస్తూ, భవిష్యత్తులో కూడా మరిన్ని సామాజిక కార్యక్రమాలు చేయాలని సూచించారు. కంప్యూటర్ అందజేసిన కెనరా బ్యాంకు మేనేజర్ వేగి శ్రీహరికి ఉపాధ్యాయులు, విద్యార్థులు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ప్రశాంత్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీలత, ఉపాధ్యాయులు, విద్యార్థులు,తదితరులు పాల్గొన్నారు.

Image 1

మగ్గం మాట్లాడుతోంది..!

Posted On 2026-06-03 14:01:43

Readmore >
Image 1

విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలీ...బిజెపి పార్టీ డిమాండ్

Posted On 2026-06-03 13:46:28

Readmore >
Image 1

ఘోర అగ్నిప్రమాదం... విదేశీయులతో సహా పలువురు సజీవదహనం

Posted On 2026-06-03 13:24:53

Readmore >
Image 1

కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా. కె. విజయ్ కుమార్‌కు ప్రతిష్టాత్మక రాష్ట్రస్థాయి "ఉత్తమ ప్రిన్సిపల్ పురస్కారం"

Posted On 2026-06-03 09:58:42

Readmore >
Image 1

హెల్త్ కార్డులపై అపోహలు వద్దు : పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పులగం దామోదర్ రెడ్డి

Posted On 2026-06-02 20:47:41

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్లలో పదవ తరగతి టాపర్లకు కేటీఆర్ "గిఫ్ట్ ఏ స్మైల్" ఐపాడ్ ల పంపిణీ

Posted On 2026-06-02 20:33:53

Readmore >
Image 1

అడ్వకేట్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

Posted On 2026-06-02 18:31:15

Readmore >
Image 1

ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

Posted On 2026-06-02 18:29:38

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల : వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేసిన యువకుడు... కాపాడిన కానిస్టేబుల్

Posted On 2026-06-02 16:26:43

Readmore >
Image 1

బాలుడి భవిష్యత్తును అంధకారం చేసిన వైద్యులు

Posted On 2026-06-02 16:18:35

Readmore >