| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం

తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం

డైలీ భారత్, తెలంగాణ: పట్టభద్రుల కోటాలో శాసన మండలికి ఎన్నికైన తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. మండలి చైర్మన్‍ గుత్తా సుఖేందర్ రెడ్డి  మల్లన్నతో  ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్య్రక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, తెలంగాణ  రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జీ  దీపాదాస్ మున్సీ, తదితరులు పాల్గొన్నారు..

Previous ఏసీబీ వలలో ఆర్థిక నేరాల విభాగంలో పని చేస్తున్న ఇన్స్పెక్టర్
Next కన్న తండ్రిని కడతేర్చిన ఇద్దరి ప్రియుల ముద్దుల గుమ్మ
ADVERTISEMENT