Posted on 2024-06-12 17:21:54
డైలీ భారత్ ఆంధ్రప్రదేశ్: ఈరోజు విజయవాడ గన్నవరంలో నారా చంద్రబాబునాయుడు 4వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ పార్లమెంట్ టి,ఎన్,ఎస్,ఎఫ్ అధ్యక్షుడు మోతె రాజిరెడ్డి పాల్గొన్నారు.
ఇట్టి కార్యక్రమంలో టి,ఎన్,ఎస్,ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పర్లపల్లి రవీందర్,రాష్ట్ర కార్యదర్శి చౌట గణేష్,రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి కోలకులపల్లి జయేందర్,రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి చౌహాన్ పృద్విరాజ్ తదితరులు ఉన్నారు...
అబుదాబి విమానాశ్రయం సమీపంలో జరిగిన దాడిలో తెలంగాణ వ్యక్తి గాయపడ్డాడు
Posted On 2026-03-05 06:04:46
Readmore >
సైన్య సేన ఆధ్వర్యంలో ఉగాది పండుగ సందర్భంగా వృద్ధులకు దుస్తులు పంపిణీ
Posted On 2026-03-04 23:23:12
Readmore >
స్త్రీ తలచుకుంటే సాధ్యం కానిది ఏదీ ఉండదని నిరూపించిన నాగ్‌పూర్‌కు చెందిన దీపాలి ఖోబ్రగడె
Posted On 2026-03-04 21:01:53
Readmore >
మున్సిపల్ కమిషనర్ సునీత రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువ
Posted On 2026-03-04 20:00:46
Readmore >
మస్జీద్ కాంప్లెక్స్‌లోని షాప్ నెంబర్ 5 కేటాయింపును వెంటనే రద్దు చేయాలి
Posted On 2026-03-04 18:30:50
Readmore >
కెన్నెడీ పాఠశాలలో ఘనంగా ఫేర్వెల్ పార్టీ... అభినందించిన పలువురు
Posted On 2026-03-04 16:19:10
Readmore >
38వ వార్డులో దొంగ ఓట్లపై విచారణ జరపాలి... రీపోలింగ్‌కు డిమాండ్
Posted On 2026-03-04 16:16:19
Readmore >
రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. 3 నెలల బియ్యం ఒకేసారి పంపిణీ
Posted On 2026-03-04 15:50:03
Readmore >