Posted on 2024-05-28 21:15:45
డైలీ భారత్, మెదక్ మాసాయిపేట: మాసాయిపేట మండలంలోని మాసాయిపేట పట్టణంలో శ్రీనివాస్ నగర్ 12వ వార్డు కాలనీలో ఉదయం మంగళవారం నాడు గుడ్డి దశరథ కుమారుడు గత నాలుగు రోజుల క్రితం అకస్మాత్తుగా మరణించడంతో కుమారుని కి చిన్నపిల్లలు ఉండడంతో తండ్రి గుడ్డి దశరథ స్నేహితులు ఆర్థిక సహాయం చేశారు. అదేవిధంగా ఈ సందర్భంగా స్నేహితుడు మాట్లాడుతూ మా స్నేహితుడు దశరథకు ఎలాంటి ఇబ్బందులు ఉన్న ఆపదలో ఆదుకుంటామని స్నేహానికి ఉన్న విలువ దేనికి లేదని అన్నారు ముందు ముందు ఎలాంటి కష్టాలు ఉన్న మేమున్నామని దశరథకు తోటి స్నేహితులు ధైర్యంగా ఉండాలని కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు శ్రీకాంత్ రెడ్డి అలియాస్ నాగిరెడ్డి టప్ప సిద్ధిరాములు గౌడ్, కుక్క దరువు సిద్ధ రాములు, సాలిపేట రాము, నర్సింలు తదితరులు స్నేహితులు పాల్గొన్నారు
ప్రతి ఇంటి సమాచారం నమోదు… మన అందరి ప్రథమ కర్తవ్యం... జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా
Posted On 2026-04-24 22:25:39
Readmore >
బూర్గంపాడు మండలం : పేకాట స్థావరాలపై సిసిఎస్ పోలీసులు మెరుపు దాడి
Posted On 2026-04-24 22:18:33
Readmore >
ద్విచక్ర వాహనం చోరి నిందితులను చాకచక్యంగా పట్టుకున్న జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి, సిబ్బంది
Posted On 2026-04-24 19:11:00
Readmore >