Posted on 2024-05-29 10:16:07
ఎవ్వరూ స్పందించవద్దు, డబ్బులు పంపవద్దు
డైలీ భారత్, సూర్యాపేట: ఫేస్ బుక్ నుండి ఎవరైనా నంబర్ అడిగిన డబ్బులు అడిగిన ఇవ్వవద్దు అని తెలిపిన జిల్లా ఎస్పి రాహుల్ హెగ్డే IPS
SP Suryapet Facebook ప్రొఫైల్ ను పోలిన రెండు నకిలీ facebook ప్రొఫైల్స్ ను సైబర్ నేరగాళ్లు క్రియేట్ చేసినారు. వాటి నుండి వచ్చే మెసేజ్ లకు, రిక్వెస్ట్ లకు స్పందించవద్దు, వ్యక్తిగత వివరాలు చెప్పవద్దు, డబ్బులు పంపించవద్దు అని సూర్యాపేట జిల్లా ఎస్పి విజ్ఞప్తి చేసినారు. కేసు నమోదు చేసి ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకుంటాం అని ఎస్పి అన్నారు.
ప్రతి ఇంటి సమాచారం నమోదు… మన అందరి ప్రథమ కర్తవ్యం... జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా
Posted On 2026-04-24 22:25:39
Readmore >
బూర్గంపాడు మండలం : పేకాట స్థావరాలపై సిసిఎస్ పోలీసులు మెరుపు దాడి
Posted On 2026-04-24 22:18:33
Readmore >
ద్విచక్ర వాహనం చోరి నిందితులను చాకచక్యంగా పట్టుకున్న జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి, సిబ్బంది
Posted On 2026-04-24 19:11:00
Readmore >