డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : నాగుర్లగడ్డ తాండలో కేతవత్ మంజుల అనే మహీళ ఆకస్మిక మరణం చెందింది వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించిన కేశంపేట్ మండల జడ్పీటీసీ విశాల శ్రావణ్ రెడ్డి 5000/- రూ మాజీ సర్పంచ్ యెన్నం శ్రీధర్ రెడ్డి 5000/- ఇబ్రహీం 5000/- మరియు తలసాని పవన్ కుమార్ రెడ్డి 3000/- రూపాయలు ఆర్థిక సాయం అందించారు నాయకులు మంచె పాండు యాదవ్ శంకర్ నాయక్, పాండు నాయక్, రాజు నాయక్,రవి నాయక్ పాల్గొన్నారు...
News
ఆర్థిక సాయం అందించిన నాయకులు