| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

గ్యాస్ సిలిండర్ లారీని ఢీకొన్న ఆయిల్ ట్యాంకర్

గ్యాస్ సిలిండర్ లారీని ఢీకొన్న ఆయిల్ ట్యాంకర్

గ్యాస్ సిలిండర్ లారీని ఢీకొన్న ఆయిల్ ట్యాంకర్ లారీ.. కిలోమీటర్ల మేర ఆగిపోయిన వాహనాలు

డైలీ భారత్, కాకినాడ: కాకినాడ జిల్లా తుని మండలం తేటగుంట జాతీయరహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆయిల్ ట్యాంకర్ ను గ్యాస్ సిలిండర్ల లారీ ఢీ కొట్టింది. 

ట్యాంకర్ వాల్ నుంచి యాసిడ్ బయటకి రావడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ, దుర్వాసనతో నిండిపోయింది. 

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.  కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

Previous పార్లమెంట్ ఎన్నికల అంతిమ ఫలితాన్ని ఆకస్మికంగా ప్రకటించవద్దు--- చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్
Next ఆర్థిక సాయం అందించిన నాయకులు
ADVERTISEMENT