Posted on 2024-05-27 11:37:12
డైలీ భారత్, కొలరాడో: కేవలం ఒకే ఒక్క నిమిషంలో ఫోన్‌కు 0 నుంచి 100 శాతం వరకు చార్జ్ చేయగలిగే కొత్త సాంకేతికతను కొలరాడో యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ అంకుర్ గుప్తా అభివృద్ధి చేశారు. ఈ టెక్నాలజీ ద్వారా ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్లకు ఒక్క నిమిషంలో, ఎలక్ట్రిక్ కారుకు10 నిమిషాల్లోనే ఫుల్ చార్జింగ్ చేయొచ్చని తెలిపారు. విద్యుత్ గ్రిడ్లలో వేగంగా విద్యుత్తును నిల్వ చేయడానికి కూడా ఈ సాంకేతికత ఉపయోగపడుతుందన్నారు.
లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు విఫలం.. రాజకీయ దుమారం, ముందున్న మార్గాలపై చర్చ
Posted On 2026-04-18 17:19:19
Readmore >
సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా జంగంపల్లి గ్రామ సర్పంచ్ వాణి వాసు యాదవ్
Posted On 2026-04-18 17:08:15
Readmore >