| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఇల్లంతకుంట రాములోరి కళ్యాణానికి సర్వం సిద్ధం

ఇల్లంతకుంట రాములోరి కళ్యాణానికి సర్వం సిద్ధం

డైలీ భారత్, కరీంనగర్ జిల్లా: అపర భద్రాద్రిగా పేరు గాంచిన ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

ఇల్లందకుంట లో స్వయం బుగా వెలిసిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ సీతారామ చంద్రస్వామి కళ్యాణం బుధవారం అంగరంగ వైభవంగా నిర్వహించ నున్నట్లు పేర్కొన్నారు.

ప్రభుత్వం తరఫున కలెక్టర్, పోలీస్ కమిషనర్ స్వామి వారి కల్యాణానికి పట్టువ స్త్రాలు, ముత్యాల తలంబ్రా లు సమర్పించనున్నట్లు వెల్లడించారు...

Previous కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కార్యాలయంలో అగ్నిప్రమాదం
Next రేణుక మృతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలి : సమాజ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు వాండ్రాసి పెంచలయ్య
ADVERTISEMENT