Posted on 2023-10-13 10:21:14
- కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తాలూక కో - ఆర్డినేటర్ జెడ్పి చైర్ పర్సన్ సరితమ్మ...
-మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయిలు ఇస్తాం అలాగే మహిళల ఇబ్బందులు తెలిసిన పార్టీ కాబట్టి 500కే గ్యాస్ సిలిండర్
డైలీ భారత్,గద్వాల: గద్వాల నియోజకవర్గం కేటి దొడ్డి మండల పరిధిలోని యాస్సం దొడ్డి గ్రామంలో
తిరగబడదాం-తరిమికోడదాం కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గద్వాల తాలూకా జెడ్పి చైర్ పర్సన్ సరితమ్మ హాజరై పల్లే పల్లే తిరిగారు. గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం సరితమ్మ మాట్లాడుతూ గ్రామం లో ఒక మహిళ ఆమె బాధ చెప్పుకుంది ఇల్లు లేదు అమ్మ నాకు నీరు పేద కుటుంబం అని వాపోయింది, ప్రతి గ్రామాల్లో చాలా మంది కి ఇల్లు లేవు అందుకే మన
ఇందిరమ్మ రాజ్యం రావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని, కాంగ్రెస్ పార్టీ హయాంలో నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డు, ఆరోగ్య శ్రీ, పింఛన్లు, ఉద్యోగ అవకాశాలు తదితర సంక్షేమాలు పథకాలు అన్ని ఇచ్చింది.
మన ప్రభుత్వానికి తెలుసు మన రైతన్నలు పడే కష్టాలు అందుకే మన ప్రభుత్వం రాగానే రైతులకు రైతు భరోసా పథకం కింద ఎకరానికి 15,000రూపాయలు అందిస్తాం.ఇది కేవలం రైతులకే కాదు కౌలు చేసుకునే రైతులకు కూడా ఇస్తాం.ఈ ప్రభుత్వం రుణమాఫీ చేస్తా అని చెప్పి ఇప్పుడు చేస్తున్నారు ఇన్ని సంవత్సారాలు తీసుకున్నా రుణానికి వడ్డీ కిందకే జమ చేశారు రుణమాఫీని.ఇపుడే వెళ్లి బ్యాంకులో రుణాలు తీస్కొండి.ఇంకో రెండు నెలల్లో మన ప్రభుత్వం రాగానే ఒకేసారి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాం.ఇలాగే మన ప్రభుత్వంలో చాలా సంక్షేమ పథకాలు ఉన్నవి.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, అమరావాయి కృష్ణ రెడ్డి,తిమ్మా రెడ్డి, ఆనంద్ గౌడ్, మహానంద రెడ్డి, పాతపలెం శ్రీనివాస గౌడ్,లత్తిపురం వెంకటరామి రెడ్డి, కొండపల్లి ఈశ్వర్, ఎంపీటీసీ గీతా, ఆంజనేయులు, వీరన్న, శేషాద్రి,Dr ముని పాల్వాయి, కేటీ దొడ్డి సురేష్,జోషి ,మద్దిలేటి,మల్లేష్, పులిగాప్ప ,జమ్మిచెడు రవి, రాముడు, కొండపల్లి ఈశ్వర్, కురువ రాము, గోవింద్, గోపాల్, గద్వాల్ శేఖర్,మునిగప్ప, దేవరాజు ,జనార్ధన్, నరేష్, తిరుమలేశ్, జనార్ధన్ టౌన్, గణేశ్, కృష్ణ,వెంకటేశ్, మల్లేశ్, రామ కృష్ణ బిల్డర్,నరసింహా , తిమ్మప్ప నాయక్, సైన్ నాయక్, ఆంజనేయులు, గోవింద్, మళ్ళపురం j.మాధవ్, కురవ పల్లయ్య, ప్రభుదాసుమరియు యస్స దొడ్డి వార్డ్ మెంబర్లు పార్టీ లో కి ఆహ్వానం బంగారు కండన్న, రాయచూర్ రంగప్ప తదితరులు ఉన్నారు.. మరియు గ్రామ మహిళలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్‌ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-06-16 17:35:59
Readmore >
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >