| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మీ ఆశీర్వాద బలమే.. రేపటి నా గెలుపునకు శ్రీ రామరక్ష! ఎమ్మెల్యే అభ్యర్థి‌ జెడ్పి చైర్ పర్సన్ సరితమ్మ

మీ ఆశీర్వాద బలమే.. రేపటి నా గెలుపునకు శ్రీ రామరక్ష! ఎమ్మెల్యే అభ్యర్థి‌ జెడ్పి చైర్ పర్సన్ సరితమ్మ

- ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తాం, మహిళలకు

- కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి‌ జెడ్పి చైర్ పర్సన్ సరితమ్మ...

డైలీ భారత్, గద్వాల: గద్వాల నియోజకవర్గం మల్డకల్ మండల పరిధిలోని బిజ్వరం గ్రామంలో తిరగబడదాం-తరిమికోడదాం కార్యక్రమంలో భాగంగా   కాంగ్రెస్ పార్టీ గద్వాల తాలూకా ఎమ్మెల్యే అభ్యర్థి జెడ్పి చైర్ పర్సన్ సరితమ్మ హాజరైనారు... వీరు గ్రామంలోని పురవీధులలో ఊరేగించి ఘన స్వాగతం పలికారు.. ఇంటింటికి తిరిగి బిఆర్ఎస్ బిజెపి పార్టీలు చేసిన అన్యాయాలను,అక్రమాలను ప్రజలకు తెలియజేస్తూ.. ఇందిరమ్మ రాజ్యం రావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని, కాంగ్రెస్ పార్టీ హయాంలో  నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డు, ఆరోగ్య శ్రీ, పించను, ఉద్యోగ అవకాశాలు తదితర సంక్షేమాలు అందించేందుకు కృషి చేస్తానని చెప్పారు, గృహా లక్ష్మి పథకం క్రింద ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందజేస్తామన్నారు.


భాజపా మరియు భారాస నాయకులు గోవిందు , గొకరన్న, బుచ్చి 100 మందితో సరితమ్మ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో  చేరారు..


ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి,అమర వాయి  కృష్ణ రెడ్డి,రాజశేఖర్ రెడ్డి, ఆనంద్ గౌడ్, మహనందు రెడ్డి, తిమ్మరెడ్డి, పద్మ రెడ్డి, వెంకట్రామరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రాజారెడ్డి, సత్యా రెడ్డి, గొకరాన్న, గోవిందు,దేవన్న, దుబ్బన్న, తిమ్మా రెడ్డి ఆటో,దేవదాసు, కర్రెన్న, నాగార్జున, శ్రీనివాసు, రాజు, తిమ్మోజి, చిన్ననారయన, బుచ్చి, వెంకటేశ్,రాఘవేంద్ర రెడ్డి, రాము,రవి,శివ,ముని,కుమార్,అయ్యప్ప, వెంకటేశ్, కృష్ణ,మల్లేష్ , ఇంమ్మనియల్ వివిధ గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున,గ్రామాల నాయకులు, యువత తదితరులు పాల్గొన్నారు.

Previous వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నుంచి సిరిసిల్ల అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చొక్కాల రాము
Next 2 కోట్లు విలువగల గంజాయి ద్వoసం
ADVERTISEMENT