| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నుంచి సిరిసిల్ల అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చొక్కాల రాము

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నుంచి సిరిసిల్ల అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చొక్కాల రాము

జిల్లా ఉద్యమకారుడికి సిరిసిల్ల అసెంబ్లీ టికెట్

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లా ఏర్పడటానికి ప్రధానంగా ఉద్యమం చేసిన చొక్కాల రాము కు వై ఎస్ ఆర్ తెలంగాణ పార్టీ సిరిసిల్ల అసెంబ్లీ టికెట్ ను అధినేత్రి షర్మిల గురువారం ప్రకటించారు సిరిసిల్ల ను జిల్లాగా ప్రకటించాలని ఉద్యమం చేయడంతో ఆయనపై పోలీసులు కేసులు నమోదు చేసి జైలు పంపించారు ఆయన చేసిన ఉద్యమంతో నే ప్రభుత్వం రాజన్న సిరిసిల్ల జిల్లాను ప్రకటించింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి చొక్కాల రాము పార్టీలోనే ఉన్నారు అలాగే వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఏర్పడిన సమయంలో రాము పార్టీలో అలాగే కొనసాగాడు రాజన్న సిరిసిల్ల జిల్లాలోn వైయస్సార్ తెలంగాణ పార్టీ నుంచి అనేక ధర్నాలు నిరసనలు తెలుపుతూ ప్రభుత్వం ను ప్రశ్నిస్తూ వస్తున్నాడు వైయస్సార్ తెలంగాణ పార్టీ జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తున్న ఆయనను పలు పార్టీలు తమ పార్టీలో చేర్చుకోవడం కోసం ప్రయత్నాలు జరుగుతుండగా అతనికే వైయస్సార్ తెలంగాణ పార్టీ సిరిసిల్ల నుంచి టికెట్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది

Previous నిబంధనల మేరకు ఎన్నికల ప్రచార సామాగ్రి ముద్రణ చేపట్టాలి:కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి
Next మీ ఆశీర్వాద బలమే.. రేపటి నా గెలుపునకు శ్రీ రామరక్ష! ఎమ్మెల్యే అభ్యర్థి‌ జెడ్పి చైర్ పర్సన్ సరితమ్మ
ADVERTISEMENT