| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఢిల్లీ లోని షూ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం

ఢిల్లీ లోని షూ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం

డైలీ భారత్, న్యూ ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని పీరాగర్హి ప్రాంతంలో గల షూ ఫ్యాక్టరీలో ఇవాళ ఘోర అగ్నిప్రమాదం జరిగింది. తెల్లవారు జామున 4 గంటల సమయంలో ప్రమాదం జరిగినట్లు సమాచారం అందిందని అగ్నిమాపకశాఖ అధికారులు తెలిపారు.

సంఘటనా స్థలంలో 30కిపైగా ఫైర్ ఇంజన్లతో మోహరించి మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు.

పీరాగర్హి మెట్రో స్టేషన్‌కు సమీపంలో ఉన్న బూట్లకు సంబంధించిన కర్మాగారంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది..

Previous 25 టన్నుల రేషన్ బియ్యం లారీ పట్టివేత
Next మూసివేసిన పాఠశాలను తిరిగి తెరవండి : 10వ వార్డు కౌన్సిలర్ బోల్గం నాగరాజు
ADVERTISEMENT