| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

25 టన్నుల రేషన్ బియ్యం లారీ పట్టివేత

25 టన్నుల రేషన్ బియ్యం లారీ పట్టివేత

డైలీ భారత్, గుంటూరు జిల్లా: వట్టిచెరుకూరు మండలం అనంతవరప్పాడు గ్రామంలో బుధవారం రాత్రి రైస్ మిల్లులో పిడిఎఫ్ రైస్ లారీలో తరలిస్తున్నారన్నా సమాచారంతో పత్తిపాడు సిఐ, సివిల్ సప్లై డీఎస్ఓ పద్మజ ఆధ్వర్యంలో మెరుపు దాడులు చేసి లారీలో ఉన్న 12 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీన పరుచుకున్నారు. 

వట్టి చెరుకూరు రెవెన్యూ ఆర్ ఐ ఆధ్వర్యంలో ప్రతిపాడు పోలీస్ స్టేషన్ కు లారీని తరలించారు.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

Previous ప్రగతి భవన్‌లో కేటీఆర్, హరీష్ రావుతో కేసీఆర్ అత్యవసర సమావేశం
Next ఢిల్లీ లోని షూ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం
ADVERTISEMENT