| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

గ్రూప్-2 పరీక్షలు వాయిదా

గ్రూప్-2 పరీక్షలు వాయిదా

డైలీ భారత్:  గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు TSPSC ప్రకటించింది. 

రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో నవంబర్ 2, 3 తేదీల్లో జరగాల్సిన పరీక్షల నిర్వహణకు సిబ్బంది కేటాయింపు కష్టమని TSPSCకి కలెక్టర్లు స్పష్టం చేశారు.

దీంతో పరీక్ష నిర్వహించలేమనే అభిప్రాయానికి వచ్చిన TSPSC వాయిదా వేస్తూ నిర్ణయం తాజాగా నిర్ణయం తీసుకుంది. 

జనవరి 6, 7 తేదీల్లో నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించింది

Previous అంగన్‌వాడీ పౌష్టికాహారంలో పాము కళేబరం
Next ఎన్నికల్లో తొలిసారిగా యాప్‌ సాంకేతికత
ADVERTISEMENT