Posted on 2024-02-29 04:13:42
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల:కాళేశ్వరం ప్రాజెక్టుపై కరపత్రాలను బుధవారం సాయంత్రం ఆవిష్కరించారు మాజీ మంత్రి కేటీఆర్. పెద్దపల్లి జిల్లా పరిషత్ ఛైర్మన్ పుట్ట మధు రూపొందించిన కాళేశ్వరం వాస్తవాలు, అవాస్తవాలు అనే కరపత్రాన్ని సిరిసిల్ల పర్యటనలో కేటీఆర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోన్న ఆరోపణలపై ప్రజలకు వివరిస్తూ సమర్థవంతంగా తిప్పికొట్టాలని బీఆర్ఎస్ శ్రేణులను కోరారు.
కాళేశ్వరాన్ని బూచిగా చూపి ఆరు గ్యారెంటీలకు ఎగనామం పెట్టే కుట్ర చేస్తోందంటూ ఆరోపించారు.
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >
100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు
Posted On 2026-09-04 12:11:03
Readmore >
హామీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : సంగీతం శ్రీనివాస్
Posted On 2026-09-04 12:09:51
Readmore >