| Daily భారత్
Logo




ఇంటర్ విద్యార్థులను హాల్ టికెట్లు విషయంలో ఇబ్బందులకు గురి చేయొద్దు : కంచర్ల రవి గౌడ్

News

Posted on 2024-02-26 14:38:27

Share: Share


ఇంటర్ విద్యార్థులను హాల్ టికెట్లు విషయంలో ఇబ్బందులకు గురి చేయొద్దు : కంచర్ల రవి గౌడ్

డైలీ భారత్, సిరిసిల్ల : ఈ రోజు భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్  డి ఐ ఈ ఓ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. విద్యార్థులకు ఇంటర్ హాల్ టికెట్లు కొరకై ఇంటర్ విద్యార్థులను కొన్ని జిల్లా వ్యాప్తంగా ఉన్న కాలేజ్  యాజమాన్యాలు హాల్ టికెట్ల విషయంలో ఇబ్బందులు గురిచేస్తున్నారు అని పరీక్ష సమాయల్లో ఇలా చేయడం వల్ల విద్యార్థులు మానసికంగా  ఇబ్బందులకు గురి అవుతున్నారు అని ఎగ్జామ్స్ పట్ల సరిగా దృష్టి పెట్టలేక పోతున్నారు  అని  కాబట్టి అట్టి కళాశాల ల మీద చర్యలు తీసుకోవాలని విద్యార్థుల బంగారు భవిష్యత్తునీ దృష్టిలో ఉంచుకొని వారికి వెంటనే హాల్ టికెట్లు ఇవ్వలని కోరడం జరిగింది పరీక్షల సమయంలో వారిని ఇబ్బందికి గురి చేయకుండా చూడాలని దీనిని దృష్టిలో పెట్టుకొని విద్యార్ధుల సమస్యను  పరిష్కరించాలని విజ్ఞప్తి చేయడం జరిగింది దీనికి గాను డి ఐ ఈ ఒ సానుకూలంగా స్పందించి విద్యార్థులు ఎలాంటి ఆందోళనల చెందవద్దు అని కళాశాలల  యాజమాన్యాలు ఫీజుల విశయం లో కానీ ఇతర ఏ విశయం లో అయిన ఇబ్బందులు పెట్టిన తన దృష్టికి తీసుకురావాలని అంతే కాకుండా విద్యార్థులు డైరెక్ట్ గా ఆన్లైన్ సెంటర్లో హల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అని కళాశాల ప్రిన్సిపాల్ సంతకం కూడా అవసరం లేదు అని చెప్పడం జరిగింది .ఇంటర్ విద్యార్థులు అందరూ దీనిని గ్రహించి తమ దృష్టిని విద్య పైన పెట్టీ మంచిగా చదువుకొని మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మట్టే శ్రీనివాస్ నాయకులు కరుణాకర్.రుద్రవేని సుదీప్.సందీప్ . కొండి నవీన్. గౌరు రాకేష్.పోతర్ల గణేష్.జగన్.నరేష్ .తదితరులు పాల్గొన్నారు.

Image 1

వన మహోత్సవం లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి

Posted On 2026-08-24 15:21:21

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన టాక్స్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్!

Posted On 2026-08-24 14:47:32

Readmore >
Image 1

రేగా కు ఘన స్వాగతం పలికిన నియోజకవర్గ ప్రజలు

Posted On 2026-08-24 14:33:25

Readmore >
Image 1

జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం

Posted On 2026-08-24 14:25:56

Readmore >
Image 1

వేములవాడలో రూ.7.55 కోట్ల రేషన్ బియ్యం స్కామ్...ఇద్దరు అరెస్ట్, ముగ్గురు పరార్

Posted On 2026-08-24 14:24:34

Readmore >
Image 1

యంగ్ ఇండియా పాఠశాలను కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి

Posted On 2026-08-24 14:16:01

Readmore >
Image 1

డిప్యూటీ కలెక్టర్ మద్దినేని మురళిని కలిసిన మద్దిశెట్టి సామేలు

Posted On 2026-08-24 14:10:44

Readmore >
Image 1

జిల్లా పర్యటనకు విచ్చేసిన ఎన్‌సీఎస్‌టీ సభ్యుడు జాతోత్‌ హుస్సేన్‌కు కలెక్టర్‌ అంకిత్‌ ఘన స్వాగతం

Posted On 2026-08-24 14:09:34

Readmore >
Image 1

భర్తను చంపి, అవయవాలు కోసి సంచిలో పెట్టిన భార్య...

Posted On 2026-08-24 06:18:12

Readmore >
Image 1

అంగన్వాడీ భవనం ను వెంటనే నిర్మాణం చేపట్టాలి సిపిఎం

Posted On 2026-08-24 04:57:31

Readmore >