Posted on 2026-07-12 16:55:14
డైలీ భారత్, సిరిసిల్ల: విద్యార్థుల్లో సేవాభావం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందించడానికి స్కౌట్స్ & గైడ్స్ ఉద్యమం అత్యంత ఉపయుక్తమని ఉమ్మడి జిల్లా స్కౌట్స్ & గైడ్స్ సెక్రటరీ కంకణాల రాంరెడ్డి అన్నారు.
ఈరోజు నిర్వహించిన స్కౌట్స్ & గైడ్స్ వర్క్‌షాప్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. స్కౌట్స్ ద్వారా విద్యార్థులకు ఆత్మవిశ్వాసం, అత్యవసర సమయాల్లో సేవ చేసే నైపుణ్యాలు అలవడతాయని, గైడ్స్ ద్వారా విద్యార్థినుల్లో వ్యక్తిత్వ వికాసం, సామాజిక బాధ్యత పెరుగుతుందని వివరించారు.
రైల్వేతో పాటు వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు స్కౌట్స్ & గైడ్స్ సర్టిఫికెట్లు అదనపు ప్రయోజనాలను కల్పిస్తాయని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిరిసిల్ల గర్ల్స్ హై స్కూల్ వ్యాయామ ఉపాధ్యాయుడు తడుకల సురేష్ పాల్గొన్నారు.
నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం
Posted On 2026-09-08 18:02:08
Readmore >
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >