| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

దేవాలయం పక్కన ఉన్న వైన్స్ (మద్యం)షాప్ నీ వెంటనే తొలగించాలి..బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్

దేవాలయం పక్కన ఉన్న వైన్స్ (మద్యం)షాప్ నీ వెంటనే తొలగించాలి..బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్

భక్తులకు,ప్రజలకు ఇబ్బందిగా మారిన మద్యం( వైన్స్ )షాప్

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం దమ్మపేటలో పాత సెంటర్ లో ఉన్నటువంటి ఎంతో పవిత్రమైన నాగేంద్ర స్వామి దేవాలయం పక్కనే వైన్స్ మద్యం షాప్ ఏర్పాటు చేశారు,దాని వలన భక్తులకు మరియు ప్రజలకు చాలా ఇబ్బంది గా ఉన్నది,ఇప్పటికే పలుమార్లు అధికారులకు వైన్స్ షాప్ తొలగించాలని వినతి పత్రం ఇచ్చినా స్పందలేదు...దమ్మపేటకి నూతనగా వచ్చిన సెక్రటరీ మరో సారి వినతి పత్రం ఇవ్వడం జరిగినది,ఇప్పటికైన అధికారులు స్పందించి ప్రజలకు,భక్తులకు ఇబ్బందిగా ఉన్న మద్యం షాప్ ని తొలగించాలని,లేని యడల బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నిరహార దీక్ష కి కూర్చోవాల్సి వస్తున్నంది అని హెచ్చరించడం జరిగినది,ఇ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గం నాయకులు తంబళ్ల రవి,సీనియర్ నాయకులు గూడా ముత్యాలరావు,పూచి ప్రసాద్,కారం రత్నకుమారి,తదితరులు పాల్గొన్నారు.

Previous ధూప దీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చిత్రపటానికి పాలాభిషేకం
Next లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జీవీఎంసీ ఉద్యోగి
ADVERTISEMENT