| Daily భారత్
Logo




ధూప దీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చిత్రపటానికి పాలాభిషేకం

News

Posted on 2026-06-19 13:20:47

Share: Share


ధూప దీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చిత్రపటానికి పాలాభిషేకం

డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి మున్సిపల్ 13వ వార్డు టేక్రియాల్ శివాలయం దగ్గర డిడిఎన్ అధ్యక్షులు వాసుదేవరావు శర్మకు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖక చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన ధూప దీప నైవేద్య అర్చకులు 

ఈ కార్యక్రమం. రాష్ట్ర నాయకులు సీర్ల వంచ కృష్ణమాచార్యులు జిల్లా అధ్యక్షులు అంజన్నప్ప మాట్లాడుతూ మా పూజారులకు దేవాదాయ శాఖ మాత్యులు కొండ సురేఖమ్మ గారు మహా ఆలయాలకు దర్శనార్థం వెళితే శీఘ్ర దర్శనం కొరకు జీవోను ఇవ్వడం శుభశోచకంగా భావిస్తున్నాం అలాగే రానున్న రోజుల్లో       మాజీవితాలు చాలీచాలని వేదనంగా ఉన్నాయి కనుక 35 వేల వేతనాన్ని ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు మరియు ఉద్యోగ భద్రత ఉదయాన్నే లేచి గుడికి వెళ్లి లేటుగా భోజన కార్యక్రమాలు చేయడం వలన రకరకాల ఆరోగ్య సమస్యలతో కూడా కొంతమంది ఆరోగ్య మెరుగు కొరకు మెడికల్ ట్రీట్మెంట్ ల కొరకు కొంత సానుకూలంగా ప్రభుత్వము మమ్మల్ని చూడాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కార్యదర్శి రాజశేఖర్ క్యాషియర్ భాస్కర్ సేవాలాల్ మహారాజ్ పూజారులు శివ మహారాజ్ శివ మహారాజ్ రామ్ మహరాజ్ సంగప్ప వీరప్రసాద్ లింగం శివ గురుమూర్తి ఎస్ ఎస్ నగర్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు

Image 1

ఖమ్మం జిల్లా ఎన్సీపీ పార్టీ జిల్లా టీంతో సమావేశమైన మద్దిశెట్టి సామేలు

Posted On 2026-08-26 11:21:46

Readmore >
Image 1

పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత!

Posted On 2026-08-25 17:42:46

Readmore >
Image 1

యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలి

Posted On 2026-08-25 17:40:44

Readmore >
Image 1

కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్‌ చైర్మన్ల నియామకం

Posted On 2026-08-25 17:39:09

Readmore >
Image 1

రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక

Posted On 2026-08-25 10:02:35

Readmore >
Image 1

కుసుమ రామయ్య ZPHS విద్యార్థుల NCC క్యాంపు ప్రయాణం - "A" సర్టిఫికెట్ దిశగా అడుగులు

Posted On 2026-08-25 07:42:04

Readmore >
Image 1

మతం మారాలని సౌజన్యపై సాధిక్‌ ఒత్తిడి తెచ్చాడు: కాకినాడ ఎస్పీ

Posted On 2026-08-25 03:53:32

Readmore >
Image 1

వన మహోత్సవం లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి

Posted On 2026-08-24 15:21:21

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన టాక్స్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్!

Posted On 2026-08-24 14:47:32

Readmore >
Image 1

రేగా కు ఘన స్వాగతం పలికిన నియోజకవర్గ ప్రజలు

Posted On 2026-08-24 14:33:25

Readmore >