| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

అర్ధరాత్రి రైలులో దొంగల బీభత్సం..

అర్ధరాత్రి రైలులో దొంగల బీభత్సం..

పోలీసులపై ఎదురుకాల్పులు!

డైలీ భారత్, బాపట్ల: బాపట్ల జిల్లాలో అర్ధరాత్రి రైలులో దొంగలు బీభత్సం సృష్టించారు. చెంగల్పట్టు నుంచి కాకినాడ వెళ్తున్న సర్కార్ ఎక్స్ప్రెస్పై అప్పికట్ల-మాచవరం మధ్య 2:30 సమయంలో దుండగులు దాడి చేశారు. ప్రయాణికుల నుంచి బంగారు ఆభరణాలు లాక్కున్నారు. బాధితులు కేకలు వేయడంతో చైన్ లాగి పరారయ్యారు. వీరిని అడ్డుకునేందుకు GRP పోలీసులు కాల్పులు జరపగా, దొంగలు కూడా ఎదురుకాల్పులు చేశారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.

ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

Previous మెట్‌పల్లి తహసీల్దార్ సంతకం ఫోర్జరీ కేసులో నలుగురు అరెస్ట్
Next కేదార్‌నాథ్ భక్తులకు శుభవార్త... 9 గంటల ప్రయాణం ఇక 36 నిమిషాల్లో!
ADVERTISEMENT