| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్

రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్

కనిగిరి ఆర్డీవో కార్యాలయంలో ఏసీబీ దాడి

రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్

డైలీ భారత్, కనిగిరి: ప్రకాశం జిల్లా కనిగిరి ఆర్డీవో కార్యాలయంలో రైతు నుంచి రూ.20 వేల లంచం తీసుకుంటుండగా డిప్యూటీ తహసీల్దార్ పృథ్విని ఏసీబీ అధికారులు శుక్రవారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. భూ సంబంధిత పనిని పూర్తి చేసేందుకు లంచం డిమాండ్ చేసినట్లు ఫిర్యాదు అందడంతో అధికారులు ఉచ్చుపన్ని పట్టుకున్నట్లు సమాచారం. ఘటనపై ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు.

#acb

Previous సహాయం పేరుతో మోసం..
Next DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్‌ క్షిపణి పరీక్ష విజయవంతం..
ADVERTISEMENT