| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

భారత్‌ DNAలోనే ఇన్నోవేషన్‌ : మోదీ

భారత్‌ DNAలోనే ఇన్నోవేషన్‌ : మోదీ

డైలీ భారత్, ఇంటర్నెట్ డెస్క్: ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ, "భారత్ ఇన్నోవేట్స్" కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశ డీఎన్‌ఏలోనే ఆవిష్కరణలు ఉన్నాయని అన్నారు. 

సుస్థిర భవిష్యత్తు, ప్రపంచ మేలు కోసం భారత్ ఆవిష్కరణలు చేస్తోందని, ఏఐ రంగంలో దేశానికి అపారమైన సామర్థ్యం ఉందని తెలిపారు. 

"సంస్కరణల ఎక్స్‌ప్రెస్" ఆగదని, నిరంతరం సాగుతూనే ఉంటుందని, ప్రస్తుతం భారత్‌లో 2 లక్షలకు పైగా స్టార్టప్‌లు దేశ ఆర్థిక వ్యవస్థకు బలాన్నిస్తున్నాయని పేర్కొన్నారు.

Previous కేదార్‌నాథ్ భక్తులకు శుభవార్త... 9 గంటల ప్రయాణం ఇక 36 నిమిషాల్లో!
Next బాల్య వివాహం బతుకు ఆగంపై రాష్ట్రవ్యాప్త పోరు
ADVERTISEMENT