Posted on 2026-06-06 13:21:06
డైలీ భారత్, కామారెడ్డి : కామారెడ్డి జిల్లా మొదటి విద్యా శాఖ అధికారి గా పనిచేసిన మదన్ మోహన్ గారికి వరంగల్ RJD గా పదోన్నతి లభించినందుకు గాను మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేసిన అంబీర్ మనోహర్ రావు (PRTU TELANGANA PRESIDENT) 1) TET రద్దు చేయాలని
2)OPS అమలు చేయాలని
3)SSA వారందరికీ మినిమం టైమ్ స్కేల్ ఇవ్వాలని
4)PRC తొందరగా అమలు చేయాలని
ప్రభుత్వ పాఠశాల ల ను బలోపేతం చేయాలని
5)PRTU TELANGANA విద్యార్థుల శ్రేయస్సు కోసం నిరంతరం పనిచేస్తోందని తెలియ చేయడం జరిగింది
ఎల్లన్నగర్ గ్రామంలో 20 ఏళ్ల నిరీక్షణకు తెర... రూ.15 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం
Posted On 2026-07-23 16:06:22
Readmore >
ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిల సాధన రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయవంతం చేయాలి
Posted On 2026-07-23 16:04:59
Readmore >
వార్షిక తనిఖీల్లో భాగంగా తాడ్వాయి పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-23 15:59:08
Readmore >
మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై కామారెడ్డి జిల్లా పోలీసుల చర్యలు
Posted On 2026-07-23 15:56:26
Readmore >
నూతన యువతరం తో ఎమ్మార్పీఎస్ నూతన ఉద్యమ నిర్మాణప్రక్రియప్రారంభం
Posted On 2026-07-23 15:54:39
Readmore >
సుజాతనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో "నాకా బంధీ"... వాహనాల తనిఖీ
Posted On 2026-07-23 14:52:41
Readmore >
తిరుమల తరహాలో యాదాద్రిపై ప్లాస్టిక్ నిషేధం విధించాలి : మంజుల పత్తిపాటి
Posted On 2026-07-23 13:29:02
Readmore >